Na Manase Na Shatruvu Part 1

Nenu na chinna prapanchan andulo amma nenu matrame amma prema tappa inko preme teliyani jeevitham life ala gadichipotuna time lo oka abbai parichayam. Na life ni marchesindi thellani kaahitham la unna manasu nallani aksharalni rayadam modalupettindi, thana parichayam tho na jeevitham lo kotha ashalu modalayyayi. Thanatho matladtu nannu nene marchipoyedaanni, okka ganta tanatho matladakapote pranam ukkiri bikkiri aipoyedi. 

Premalo padite ela untundo meku prathyekanga cheppakkarledu kada  antha happy ga undi ankune lope oka chinna apardam iddari madya dooram penchesindi aa dooram vaadi meda nakunna premani a matram tagginchalekapoindi. Thufan tarvata vache nishabdam ela untundo anthe bayankaranga undi ma madya mounam chala rojulu gadichayi ma madya dooram taggindi kani daggara ga avvaleka poyam, manasemo ne prema nijam aite vadeppatikaina niku daggara avthaadu antundi, brain emo jarugutundo ledo teliyani dani kosam eduruchustu edustu kurchunte thalaratha maarudda ani adgutundi, ila na heart ki brain ki jarige yuddam lo na brain epudu odipotune undi... Mana manasepudu nijalani oppukodhu kada entha chepina vinakunda prema kosam parigethutune untundi .. anduke antunna na manase naa shathruvu ani.....

తెలుగులో చదవండి:

నేను నా చిన్న ప్రపంచం అందులో అమ్మా నేను మాత్రమే అమ్మ ప్రేమ తప్పా ఇంకో ప్రేమ తెలియని జీవితం జీవితం అలా గడిపిపోతున్న టైమ్ లో ఒక అబ్బాయి పరిచయం. నా జీవితాన్ని మార్చేసింది తెల్లని కాహితం లా ఉన్న మనసు నల్లని అక్షరల్ని రాయడం మొదలుపెట్టింది, థాన పరిచయం తో నా జీవితం లో కొత్త ఆశలు మొదలయ్యాయి. తానతో మాట్లాడు నన్ను నేనే మార్చిపోయేదాన్ని, ఒక్క గంట తనతో మాట్లాడకపోతే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.

ప్రేమలో పడితే ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా అంతా హ్యాపీగా ఉంది అన్కునే లోపే ఒక చిన్న అపరాధం ఇద్దరి మధ్య దూరం పెంచేసింది ఆ దూరం వాడి మీద నాకున్న ప్రేమని ఒక్కసారి తగ్గించలేకపోయింది. తుఫాన్ తర్వాత వచ్చే నిశ్శబ్దం ఎలా ఉంటుందో అంతే భయంకరంగా ఉండి మా మద్య దూరం తగ్గింది కాని దగ్గర గా అవ్వలేక పోయాం, మనసేమో నే ప్రేమ నిజం అయితే వాడెప్పటికైనా నీకు ఏమి తెలుసుకోలేక పోతున్నావు. సం ఎదురుచూస్తూ ఏడుస్తూ కూర్చుంటే తలరాత మారుద్దా అని అడ్గుతుంది , ఇలా నా గుండె కి బ్రెయిన్ కి జరిగే యుద్ధం లో నా మెదడు ఎపుడు ఓడిపోతునే ఉంది... మన మనసేపుడు నిజాలని ఒప్పుకోదు కదా ఎంత చెప్పిన వినకుండా ప్రేమ కోసం పరిగెత్తుతునే ఉంటుంది .. అందుకే అంటున్న నా మనసే నా శత్రువు అని.....

3 Comments

Previous Post Next Post